సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఇతర దేశాలలో ఉండి భారతదేశ పట్ల ప్రధాని మోడీ పట్ల అనుచిత వాక్యాలు మాట్లాడినందుకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.