ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

58பார்த்தது
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 సంవత్సరానికి దివ్యాంగుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 1నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమిట్రిక్, ఇంటర్ పైన చదువుతున్న విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. http/:: telangana roads. gov. in లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி