యోగాతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే గూడెం

68பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ, రాష్ట్రస్థాయి యోగ పోటీలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி