తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో భాగంగా మాజీ ఐపిఎస్ మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ని నాగల్ గిద్ద మండలం బీఆర్ఎస్ యువనాయకులు సల్మాన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో కొత్త గురుకులలు, కళాశాలతో పాటు విద్యార్థులకు ఎంతో సహాయం చేసింది మెరుగైన ఆహారం అందించిందన్నారు మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వమే వస్తుంది పేద బిడ్డలను అదుకుంటుందన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గనికి కెసిఆర్ రాబోతున్నారు.