గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎల్పిఓ సంజీవరావు అన్నారు. మండల కేంద్రమైన కంగ్టి గ్రామంలో శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీఓ సంజీవరావు ఉన్నారు.