శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్ లో బస్సు ఆక్సిడెంట్ లో మృతి చెందిన చిన్నారి అశ్విని తండ్రి బోయిని సరిత -చందుకి శుక్రవారము వారి ఇంటికి వెళ్లి డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. వారు మాట్లాడుతు వారి కుటుంబనికి ఆoడగా ఉంటామని తెలియజేశారు.వారితో పాటు మండలం నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్. సంగమేశ్వర్ సెట్. పెర్మడ్లు గౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.