రిషి పంచమి వేడుకలు

81பார்த்தது
కంగ్టి మండల పరిధిలోని సర్దార్ తండా మందిరాలు కాళుబాబా, రామ్ షింగ్ బాబా, మాన్ షింగ్ మహారాజ్ దేవాలయం వద్ద ఆదివారం రిషి పంచమి వేడుకలు మతురా లంబాడిలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాలయం పూజారి జోహర్ మహారాజ్, మంగళ చంద్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

தொடர்புடைய செய்தி