నారాయణఖేడ్: విద్యా రంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం

74பார்த்தது
నారాయణఖేడ్: విద్యా రంగంపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
విద్యా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐఎస్ఎఫ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి విమర్శించారు. పెద్ద శంకరంపేటలో మండల కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி