ఖేడ్: గత ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసింది

54பார்த்தது
గత ప్రభుత్వం జర్నలిస్టుల వద్ద డబ్బులు తీసుకుని ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. అయితే ఆ వార్త రాయడానికి కొందరు భయపడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ లోని బృందావన్ క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన టీజేఫ్, సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగే వాస్తవ వార్తలు రాయాలన్నారు. డీఎస్పీ వెంకట్ రెడ్డి, టీవైజెఎఫ్ రాష్ట్రా అధ్యక్షుడు జితేందర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி