డిగ్రీ కళాశాల వద్ద బస్సు షెల్టర్

81பார்த்தது
డిగ్రీ కళాశాల వద్ద బస్సు షెల్టర్
నారాయణఖేడ్ షుగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుక్స్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ చెప్పారు. డిగ్రీ కళాశాల వద్ద బస్సు షెల్టర్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్, కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி