పెద్ద చెరువుకు బుంగ

56பார்த்தது
పెద్ద చెరువుకు బుంగ
నారాయణఖేడ్ మండలం ర్యాకల్ పెద్ద చెరువుకు శనివారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి నీరు చేరడంతో బుంగ పడి వృధాగా పోతుంది. మాజీ జెడ్పిటిసి సభ్యుడు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ అంజయ్య ఆధ్వర్యంలో బుంగను పూడ్చారు. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி