కంగ్టి మండలానికి నూతన తహసీల్దార్ గా అబ్దుల్ నజిమ్ ఖాన్ మంగళవారం మండల డిప్తి తాసిల్దార్ జుబేర్ హైమద్ చేతుల మీదగా ఛార్జ్ తీసుకున్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ప్రజా వాణిలో వచ్చే దరఖాస్తును పరీక్షించి న్యాయం చేస్తానని ప్రభుత్వం చేపట్టే స్కీమ్ లు గురించి ప్రజలకు వివరిస్తానని తెలిపారు.