ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

59பார்த்தது
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోహీర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సింలు డిమాండ్ చేశారు. కోహీర్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி