ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తా: మంత్రి

62பார்த்தது
ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తా: మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி