పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించేలా చూడాలని ఎస్పి ఆదేశించారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ ను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా కేసులను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ సంజీవరావు ఉన్నారు.