టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రి

61பார்த்தது
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులైన మహేష్ గౌడ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி