పుల్కల్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

65பார்த்தது
పుల్కల్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు
పుల్కల్ మండలంలో సోమవారం అత్యధిక వర్షపాతం నమోదయినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా 21. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఆ తరువాత హత్నూరలో 17. 3, ఆందోలులో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 16 మండలాలు వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி