ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

59பார்த்தது
ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు తాత్కాలిక పద్ధతిన పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులైన వారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி