సంగారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజన్న విజయదశమి శుభాకాంక్షలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దుర్గాభవాని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. విజయదశమి నుంచి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.