ఆందోలు: సన్న వడ్లకు 500 రూపాయల బోనస్: మంత్రి

58பார்த்தது
ఈ సీజన్ నుంచి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రకటించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி