రూ.6 లక్షలతో నిర్మించిన 'పారానార్మల్ యాక్టివిటీ' చిత్రం రూ.800 కోట్లు వసూలు చేసింది

55பார்த்தது
రూ.6 లక్షలతో నిర్మించిన 'పారానార్మల్ యాక్టివిటీ' చిత్రం రూ.800 కోట్లు వసూలు చేసింది
2006లో హ్యాండ్‌హెల్డ్ కెమెరాలో చిత్రీకరించబడిన హాలీవుడ్ హారర్ చిత్రం 'పారానార్మల్ యాక్టివిటీ' 2007లో విడుదలైంది. లాభాల శాతం పరంగా చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా పేరుంది. 15వేల డాలర్ల (నాటి లెక్కల ప్రకారం రూ. 6లక్షలు) బడ్జెట్ తో దీన్ని నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా ఇది $194 మిలియన్ (నాటి ప్రకారం రూ.800 కోట్లు) వసూలు చేసింది. నిర్మాణ వ్యయంతో పోలిస్తే 1320000% లాభాలను అందుకుంది. హీరో, హీరోయిన్ కు పారితోషికం కింద $500 (రూ.20వేలు) చెల్లించారు.

தொடர்புடைய செய்தி