ప్రేమ పేరుతో బాలిక ఇంటికెళ్లిన యువకుడితో తాళి కట్టించిన బంధువులు

548பார்த்தது
ప్రేమ పేరుతో బాలిక ఇంటికెళ్లిన యువకుడితో తాళి కట్టించిన బంధువులు
ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక(17) ఇంటికెళ్లిన యువకుడితో తాళి కట్టించిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఓ బాలికకు తల్లి లేకపోవడంతో మేనత్త వద్ద ఉంటోంది. శ్రీకాంత్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక ఇంటికి రావడాన్ని చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు. శనివారం యువకుడిని అదుపులోకి తీసుకొని పెద్దల సమక్షంలో బాలికకు తాళి కట్టించారు.

தொடர்புடைய செய்தி