ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేల చేయడమే ఇందిరమ్మ కమిటీల లక్ష్యం

62பார்த்தது
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేల చేయడమే ఇందిరమ్మ కమిటీల లక్ష్యం
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుందని కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్ రావు నగర్ డివిజన్ లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కోసం సమావేశం జరిగింది. పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, సీనియర్ నాయకులు రఘువ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி