షాద్ నగర్: రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు: వెంకట్రాంరెడ్డి

64பார்த்தது
షాద్ నగర్: రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు: వెంకట్రాంరెడ్డి
షాద్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరిట మండల ఉద్యమకారులను ఏకం చేసినట్లు తాలూకా అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. మంగళవారం నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు పల్లాటి సురేందర్ అధ్యక్షతన ఈ కమిటీని ఎన్నుకున్నట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ కమిటీలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలంగాణ ఉద్యమకారుల గురించి మాత్రమే పని పనిచేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி