జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి: నాగరాజు చారి

60பார்த்தது
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి: నాగరాజు చారి
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని షాద్‌నగర్ నియోజకవర్గం బిజెపి కొత్తూరు మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎర్రవెల్లి నాగరాజు చారి, మండల అధ్యక్షుడు మంగలి రమేష్ అన్నారు. కొత్తూరు మండలంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై ఎమ్మార్వో కు బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కొత్తూరు మండల అధ్యక్షులు అంబటి శ్రీశైలం, మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி