ఫరూక్ నగర్: ప్రభుత్వ కళాశాల అధ్యాపకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

85பார்த்தது
ఫరూక్ నగర్: ప్రభుత్వ కళాశాల అధ్యాపకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తుంటాయని, మంచి విలువైన సమాజ నిర్మాణంలో మాత్రం వెనుకబడిపోతుంటారని. వికాసమే జీవితంగా మారాలని, విద్వేషం, సంకుచితత్వమే మరణంగా భావించాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. గురువారం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி