షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ ముందస్తు అరెస్టు

79பார்த்தது
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ ముందస్తు అరెస్టు
ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌ రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం చలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ను తన నివాసం వద్ద పట్టణ సీఐ విజయ కుమార్ ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி