షాద్‌నగర్‌లో రక్తదాన శిబిరం

63பார்த்தது
షాద్‌నగర్‌లో రక్తదాన శిబిరం
రక్తదానం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని షాద్ నగర్ ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ కుమార్, భార్గవిలు స్పష్టం చేశారు. పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీ ఆసుపత్రి సిబ్బందితోపాటు యువతీ యువకులు 52మంది రక్తదానం చేశారు.

தொடர்புடைய செய்தி