క్షమాపణ చెప్పేవరకు సీఎం ను వదలం- కేటీఆర్

52பார்த்தது
తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేంత వరకు సీఎం వదిలి పెట్టేది లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మహిళా శాసన సభ్యులను అవమానపరిచిన సీఎంకు మహిళలంతా తగిన బుద్ది చెబుతారన్నారు. గురువారం అసెంబ్లీ లో నిరసన తెలుపుతున్న కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యాన్ లో నుంచి కేటీఆర్ మాట్లాడారు.

தொடர்புடைய செய்தி