నాంపల్లి: కొండా సురేఖ, కేటీఆర్ కేసు వాయిదా

51பார்த்தது
నాంపల్లి: కొండా సురేఖ, కేటీఆర్ కేసు వాయిదా
కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. సినీనటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం కోర్టు విచారించింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రిపై బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி