రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

59பார்த்தது
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ కమిషన్ 60రోజుల్లో నివేదిక ఇచ్చేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி