మాజీ మంత్రి కేటీఆర్ సంచల వ్యాఖ్యలు

56பார்த்தது
హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం. పేదవాళ్ళకి ఒక న్యాయం ఉంటదా? అని మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసారు. దుర్గం చెరువు పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఆయన ఇల్లు ముట్టుకోవాలి అంటే చుట్టు పోలీసులని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி