హైదరాబాద్: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: అల్లు అర్జున్

83பார்த்தது
హైదరాబాద్: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: అల్లు అర్జున్
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி