వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

57பார்த்தது
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ఇందిరలక్ష్మీనగర్కు చెందిన బాలకృష్ణ(37) గత నెల 28న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో ఆయన కోసం ఎంత గాలించిన ఆచూకీ లభించలేదని అతడి భార్య పావని బుధవారం తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు.

தொடர்புடைய செய்தி