దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం: కార్పొరేటర్

67பார்த்தது
దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం: కార్పొరేటర్
దేశంలో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రధాన నరేంద్ర మోదీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బ్రహ్మ కుమ్మరిస్ లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మోదీ మద్దతు ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி