రాజేంద్రనగర్: ఎన్ఐర్డీపీఆర్ ఉద్యోగుల నిరసన

82பார்த்தது
రాజేంద్రనగర్: ఎన్ఐర్డీపీఆర్ ఉద్యోగుల నిరసన
కేంద్ర బడ్జెట్లో సంస్థకు నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద ప్లకార్డులు, బ్యానర్లతో సంస్థ భవిష్యత్, 223 మంది ఉద్యోగులను, 300 మందికి పైగా పెన్షనర్లను రక్షించడానికి ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி