కిస్మత్ పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్లల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నట్లు ఏఈ ఏ. మలేష్ రాజ్ తెలిపారు. డాన్ బాస్కో ఫీడర్ పరిధిలో ఉదయం 11. 30 నుంచి 2 గంటల వరకు మైకెల్ కాలనీ, వినాయకనగర్, డీడీ కాలనీ, కాళీమందిర్, ఎన్ఎఫ్సీ కాలనీ, ఆదర్శనగర్, ఎక్సైజ్ అకాడామీ, అభ్యుద యానగర్, అరునోదయనగర్, సంధ్యానగర్, జీఆర్ నగర్ , మాచన్ పల్లి ఎన్ క్లేవ్ ప్రాంతల్లో అంతరాయం ఉంటుందన్నారు.