గణపతి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తొలిగంటి ప్రకాష్ గౌడ్

60பார்த்தது
గణపతి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తొలిగంటి ప్రకాష్ గౌడ్
గణపతి నవరాత్రి ఉత్సవ సందర్బంగా ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ శివ మార్కండేయ దేవాలయం ఏర్పాటు చేసిన గణేష్ మండపం లో రెండవ రోజు పూజ స్థానిక
నాయకులు కాశీగారి యాదగిరి దంపతులు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ దాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி