ఘనంగా తల్లిపాల మహోత్సవాలు

51பார்த்தது
శివరాం పల్లిలో తల్లిపాల వారోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని శివరాం పల్లి అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తల్లిపాల వారోత్సవాలలో ముఖ్యఅతితులు సిడిపిఓ జీ. కవిత, జిల్లా కో ఆర్డినేటర్లు డి. శ్రీనివాస్, ఎం. రూప, బి ఆర్ ఎస్ నాయకులు పడమటి శ్రీధర్ రెడ్డి, ఎం. ప్రభాకర్ రెడ్డి, మైలార్దేవ్ పల్లి సెక్టర్ సూపర్ వైజర్ ఎస్. పద్మజ, మెడికల్ ఆఫసర్ వందన పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி