చేపల కోసం సాలార్ నగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన జనం..

80பார்த்தது
చేపల కోసం సాలార్ నగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన జనం..
పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడ్ మండలం సాలర్ నగర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సాలనగర్ ప్రాజెక్టుకు మూడు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు పైనున్న చెక్ డ్యామ్ ల నుండి భారీ నీరు రావడంతో ప్రాజెక్టు నిండి అలుగుపారడంతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చేపల వేట కోసం భారీగా తరలివచ్చారు. అలుగు మొత్తం కోలహాలంగా మారింది.

தொடர்புடைய செய்தி