సబితా ఇంద్రారెడ్డి హౌజ్ అరెస్ట్

61பார்த்தது
సబితా ఇంద్రారెడ్డి హౌజ్ అరెస్ట్
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల గొడవతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నా పోలీసులు శుక్రవారం హౌజ్ అరెస్ట్ చేశారు. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసం నుంచి బయటకు రాకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி