టీబి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

82பார்த்தது
టీబి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
టీబి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సకాలంలో మందులు తీసుకుంటే వ్యాధిని అరికట్టవచ్చునని రంగారెడ్డి జిల్లా టీబీ వ్యాధి నిరోధక అధికారిని అరుణ కుమారి చెప్పారు. బుధవారం ఆమె ఆమనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టిబి వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆమె సకాలంలో మందుల సరఫరా విషయమై వైద్యులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி