నేడు గురుపూజోత్సవం: కాచం

71பார்த்தது
నేడు గురుపూజోత్సవం: కాచం
వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆదివారం(నేడు) కర్మన్ ఘాట్ లోని లక్ష్మి కన్వెన్షన్ హాల్లో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోము భరత్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, ముఖ్యమంత్రి ఓఎస్ఓ వేముల శ్రీనివాస్ పాల్గొంటారన్నారు.

தொடர்புடைய செய்தி