ఇబ్రహీంపట్నం: ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ ధర్నా

57பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై టిజిఎస్పి 3వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ శనివారం భారీ నిరసన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రాన్ని అందజేశారు. భారీగా మొహరించిన పోలీసులు, మహేశ్వరం డీసీపీ కి మరియు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారి ఇబ్రహింపట్నం సాగర్ రహదారి పై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

தொடர்புடைய செய்தி