ఇబ్రహీంపట్నం: రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా

61பார்த்தது
ఇబ్రహీంపట్నం: రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లించాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేష్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో టీచర్లు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி