మార్కెట్లకు వినాయక చవితి సందడి

65பார்த்தது
మార్కెట్లకు వినాయక చవితి సందడి
వినాయక చవితి సందర్భంగా పాతబస్తీలోని మార్కెట్లు సందడిగా మారాయి. ఛత్రినాక, లాల్ దర్వాజా, లాల్ దర్వాజా, ఉప్పుగూడ తదితర ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుంచి స్థానిక మహిళా భక్తులు పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. బంతిపూలు, మారేడు కాయలు, అన్నిరకాల పత్రిలను కొనుగోలు చేశారు. చిన్న వినాయక ప్రతిమలను కూడా కొనుగోలు చేస్తూ కనిపించారు.

தொடர்புடைய செய்தி