దేశవ్యాప్తంగా ప్రారంభమైన రంజాన్ సంబరాలు (VIDEO)

73பார்த்தது
పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచే రంజాన్‌ సందడి మొదలైంది. ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. నిన్న రాత్రి నెలవంక కనిపించింది.

தொடர்புடைய செய்தி