ఫ్యామిలితో రామ్ చరణ్ సంక్రాంతి సెలబ్రేషన్స్

50பார்த்தது
ఫ్యామిలితో రామ్ చరణ్ సంక్రాంతి సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి ఉపాసన, క్లీంకారతో కలిసి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఉపాసన.. రామ్ చరణ్, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 'ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు' అని ఉపాసన పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி