తిరుమ‌ల‌లో భారీగా వర్షం.. వీడియో

70பார்த்தது
తిరుమలలో భారీగా వర్షం కురుసింది. కొండపై ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమలగిరులు కనువిందు చేశాయి. తిరుమల కొండపైనే కాదు తిరుపతి పట్టణంలోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி