రాహుల్‌ ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయడం జట్టు బలాన్ని పెంచుతుంది: కోచ్‌

84பார்த்தது
రాహుల్‌ ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయడం జట్టు బలాన్ని పెంచుతుంది: కోచ్‌
టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌పై ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందని భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ పేర్కొన్నారు. 'జట్టు అవసరాలకు తగ్గట్టు రాహుల్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారారు. రాహుల్‌ పరిస్థితులకు తగ్గట్టు ఓపెనింగ్‌, 4, 5 స్థానాల్లో గతంలో బ్యాటింగ్‌ చేసి ఇప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నారు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా రాహుల్ తొందరగానే అలవాటు పడతారు.' అని సితాన్షు అన్నారు.

தொடர்புடைய செய்தி